'ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి'

'ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి'

SRPT: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని తహసీల్దార్ దయానందం సూచించారు. గురువారం తుంగతుర్తిలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు.