ఎస్టీ కమిషన్ సభ్యుడిగా వెంకటప్ప నియామకం
ATP: గుంతకల్లుకు చెందిన టీడీపీ నేత వెంకటప్ప రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంపై పలువురు నాయకులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పదవిని కట్టబెట్టడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.