గుంటూరులో యువకుడి మృతి

గుంటూరులో యువకుడి మృతి

GNTR: రైల్వేస్టేషన్ వద్ద గుర్తుతెలియని యువకుడు(45) గురువారం రాత్రి మృతిచెందాడు. స్థానికులు కొత్తపేట పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.