మహిళ హిజాబ్ లాగిన సీఎం.. వీడియో

మహిళ హిజాబ్ లాగిన సీఎం.. వీడియో

బీహార్ సీఎం నితీష్ కుమార్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పాట్నాలో కొత్త డాక్టర్లకు నియామక పత్రాలను అందించే సమయంలో ముస్లింకు చెందిన ఓ మహిళా డాక్టర్ వేసుకున్న హిజాబ్‌ను ఆయన లాగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నితీష్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.