కలెక్టర్‌ను కలిసిన జిల్లా వైద్యాధికారి

కలెక్టర్‌ను కలిసిన జిల్లా వైద్యాధికారి

జగిత్యాల జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వోగా పదోన్నతి పొందిన డా. జైపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. ప్రమోద్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.