మెదక్ జిల్లా ట్యాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా ట్యాప్ న్యూస్ @9PM

➢ హవేలీఘన్పూర్ ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల పక్రియను పరిశీలించిన కలెక్టర్ రాహూల్ రాజ్
➢ ఖాజీపల్లిలోని శ్రీకాలభైరవ స్వామి 15వ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి
➢ కౌడిపల్లి (మం) లింగంపల్లికి తొలిసారి గ్రామపంచాయతీ ఎన్నికలు
➢ జిల్లాలో రెండోరోజు 338 నామినేషన్ల స్వీకరణ: కలెక్టర్ రాహూల్ రాజ్