మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా

మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా

NRML: ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వివాదాస్పదంగా మారింది. ఈ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. దీంతో మున్సిపల్ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించిన గదిలో బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. కౌన్సిలర్లు కలెక్టర్ రావాలని డిమాండ్ చేస్తున్నారు.