ఎలాంటి పరిస్థితినైనా సమర్ధంగా ఎదుర్కొంటాం

ఎలాంటి పరిస్థితినైనా సమర్ధంగా ఎదుర్కొంటాం

ప్రకాశం: ఎలాంటి విపత్కర పరిస్థితినైనా సమర్ధంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర చెప్పారు. బుధవారం ఒంగోలు రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పోలీసులు భద్రతాపరంగా మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.