పామర్రు ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

కృష్ణా: పామర్రు MLA వర్ల కుమార్ రాజా ఆదివారం పర్యటన వివరాలు ఆయన కార్యాలయం తెలిపింది. ఉదయం 11గంటలకి ఉయ్యూరు, 11:30లకి తోట్లవల్లూరు, 12:30లకి పెనుమత్స, 1:30లకి కంచర్లవానిపురం, 2:30లకి దోసపాడు, 7:30కి వింజరంపాడు, 8:30కి కపిలేశ్వరపురం ఈ గ్రామాల్లో జరిగే పలు శుభకార్యాలకు ఆయన హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం పేర్కొంది.