'బకాయిలు విడుదల చేయాలి'
KMM: ప్రభుత్వం విద్యార్థుల బోధనా రుసుములు, ఉపకార వేతనాలను తక్షణమే మంజూరు చేయాలని AISF జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఖమ్మం PDSU జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ విషయంలో ప్రభుత్వాలు మారుతున్నాయే గాని పాలన మాత్రం అలానే ఉందని దుయ్యబట్టారు.