VIDEO: రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో జోరుగా హుషారుగా కార్యక్రమం

VIDEO:  రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో జోరుగా హుషారుగా కార్యక్రమం

NZB: రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో "జోరుగా హుషారుగా" కార్యక్రమాన్ని నిర్వహించారు. జోరుగా హుషారుగా కార్యక్రమంలో భాగంగా ఆటపాటలు, మ్యాజిక్ షో, కామెడీ, డాన్స్, హాస్యం బుర్రకథ అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విక్రమ్ సింహారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మధు శేఖర్, గంగారెడ్డి, గోపికృష్ణ, తులసి ఉన్నారు.