15న తాడేపల్లికి వైసీపీ కోటి సంతకాల వాహనం

15న తాడేపల్లికి వైసీపీ కోటి సంతకాల వాహనం

VSP: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా ఈనెల 15న తాడేపల్లికి సంతకాల వాహనం తరలించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కె.కె. రాజు శ‌నివారం తెలిపారు. సోమవారం ఉదయం జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం నుంచి మద్దిలపాలెం వరకు ర్యాలీ నిర్వహించి సంతకాల పత్రాలు తరలిస్తామని చెప్పారు.