VIDEO: దొంగ ఓట్ల కౌంటింగ్ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు

VIDEO: దొంగ ఓట్ల కౌంటింగ్ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు

వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో రెండోవ విడత 14వ తేదీన జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఉందా ఓట్లు కౌంటింగ్ విషయంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభికు BRS నేతలు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి శ్రీలత మాట్లాడుతూ.. దొంగ ఓట్లు ఉన్నాయని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని తెలిపారు. అధికారులకు రీకౌంటింగ్ చేయమని చెప్పిన సహకరించలేదన్నారు. న్యాయం జరగాలని ఆమె కోరారు.