మహిళల పద్ధతుల కోసం షీ టీమ్‌లు
MDCL: ఉప్పల్ స్టేడియంలోకి టికెట్లు, పాసులున్న వారికి మూడు గంటల ముందే అనుమతించనున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు మెట్రో రైలు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని, మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.