ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో పాల్గొన్న సీపీ
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా ఇటుక బట్టీల్లో పని చేసే వలస కార్మికుల 128 మంది చిన్నారులకు విద్యాసామగ్రి అందజేశారు. దీంతో ఆయన మాట్లాడుతూ.. ప్రతి పిల్లవాడికి విద్య అవసరమని, బాలల సంరక్షణ విభాగం, ఎఫ్ఎం సోషల్ సర్వీస్ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తూర్పు మండలం DCPఅంకిత్ ,అదనపుDCPరవి ACP వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.