VIDEO: ప్రగతి ప్రణాళిక సమీక్షలో పాల్గొన్న మంత్రి పొన్నం
HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలో 99 రోజుల ప్రజాపాలన - ప్రగతిప్రణాళిక కార్యాచరణపై మంగళవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అధికారులతో ప్రగతిని సమీక్షించారు. అధికారులు ప్రస్తుత ప్రణాళిక కింద చేపట్టిన పనుల రిపోర్ట్‌ను వివరించారు. మంత్రి సమావేశంలో భాగంగా అధికారులకు సమగ్ర మార్గదర్శక సూచనలు ఇచ్చారు.