VIDEO: తలుపులమ్మ లోవలో కియోస్క్ సేవలు ప్రారంభం

VIDEO: తలుపులమ్మ లోవలో కియోస్క్ సేవలు ప్రారంభం

KKD: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ దేవస్థానంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని కలెక్టర్ షాన్మోహన్ స్పష్టం చేశారు. గురువారం ఆయన ఆలయాన్ని సందర్శించి 'కియోస్క్' సెల్ఫ్ సర్వీస్ మెషీన్లను ప్రారంభించారు. ఈ యంత్రాల ద్వారా భక్తులు పూజా టిక్కెట్లు, ప్రసాదం, కేశఖండన, వసతి గదుల రశీదులను వేగంగా పొందవచ్చన్నారు.