చిలకలూరిపేటలో మెగా పీటీఎం ఏర్పాట్ల పరిశీలన

చిలకలూరిపేటలో మెగా పీటీఎం ఏర్పాట్ల పరిశీలన

PLD: చిలకలూరిపేట పట్టణంలో శుక్రవారం జరగనున్న ప్రతిష్టాత్మక మెగా పీటీఎం కార్యక్రమం ఏర్పాట్లను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా పరిశీలించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ శారదా ఉన్నత పాఠశాలలో నిర్వహించే ఈ సమావేశానికి హాజరుకానుండటంతో పోలీసు యంత్రాంగం సమగ్ర ప్రణాళికతో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.