మెమొరాండం సమర్పించిన బీజేపీ నేతలు

మెమొరాండం సమర్పించిన బీజేపీ నేతలు

RR: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు హిమాయత్‌నగర్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారికి మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. మూడేళ్లు గడిచినా హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారు.