వినాయక మండపాలకు అనుమతి తీసుకోవాలి: డీఎస్పీ

వినాయక మండపాలకు అనుమతి తీసుకోవాలి: డీఎస్పీ

SRD: వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ అన్నారు. సదాశివపేటలో పీస్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దరఖాస్తులను https://policeportal.tspolice.gov.inలో చేసుకోవాలని చెప్పారు. మండపాల వద్ద డీజేకు అనుమతి లేదని పేర్కొన్నారు. సమావేశంలో సీఐ వెంకటేశం పాల్గొన్నారు.