VIDEO: 'డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి'

VIDEO: 'డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి'

BHPL: జిల్లా కేంద్రంలోని సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో బుధవారం రిటైర్డ్ కార్మికులకు ఉచిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపును నిర్వహించారు. దేశవ్యాప్తంగా సింగరేణిలో పనిచేసి పదవీ విరమణ చేసిన కార్మికులు ప్రతి ఏటా నవంబర్‌లో ఈ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని రిటైర్డ్ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.