నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NDL: రుద్రవరం సబ్ స్టేషన్‌లో నిర్వహణ పనుల కారణంగా నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఏఈ రాజశేఖర్ శుక్రవారం తెలిపారు. రెండో శనివారం షట్ డౌన్ జరగకపోవడంతో ఇప్పుడు పనులు చేపడుతున్నామని ఇది కేవలం రుద్రవరం సబ్ స్టేషన్ కె వర్తిస్తుందని చెప్పారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.