బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

ADB: బజార్హత్నూర్ మండలంలోని కాండ్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులను సోమవారం ఉదయం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నాయకుడు జాదవ్ సుభాశ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో గొంతు నొక్కడం తగదన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు, జిల్లా సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.