VIDEO: రోడ్లపై పారుతున్న మురుగునీరు

VIDEO: రోడ్లపై పారుతున్న మురుగునీరు

GDL: అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక అంతర్గత రోడ్లపైనే మురుగు ప్రవహిస్తున్నాయి. ప్రధానంగా ఎస్సీ కాలనీ, పురుషోత్తం నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై మురుగు ప్రవహిస్తుండడంతో ఆయా కాలనీల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొత్త సర్పంచ్ మహేశ్వరి పదవీ కాలంలోనైనా గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వసతులు కల్పించాలని కోరుతున్నారు.