VIDEO: ముత్తడి పోస్తున్న మాదాపురం చెరువు

VIDEO: ముత్తడి పోస్తున్న మాదాపురం చెరువు

JN: దేవరుప్పుల మండల వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజామున నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో మాదాపురం గ్రామంలోని గరుక చెరువు నిండి మత్తడి పోస్తోంది. కాగా మత్తడి పోస్తున్న దృశ్యాలను చూసేందుకు గ్రామస్తులు అధిక సంఖ్యలో పెళ్లి ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఎవరు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.