కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ రంజాన్ పండగను సోదరభావంతో కలిసిమెలిసి జరుపుకోవాలన్న మంత్రి టీజీ భరత్
✦ జిల్లాలో 33 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి టీజీ భరత్
✦ శ్మశాన వాటిక స్థలం హద్దును చూపించాలని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరికి వినతి పత్రం అందజేసిన ముస్లింలు
✦ అమావాస్య సందర్భంగా రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రత్యేక పూజలు చేసిన తిక్కారెడ్డి