నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

ATP: బుక్కరాయసముద్రం మండలంలోని రేకులకుంట, అమ్మవారిపేట తదితర గ్రామాల్లో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని ఏఈ ప్రతాప్ తెలిపారు. 33 కేవీ విద్యుత్తు లైన్‌కు మరమ్మతులు చేపడుతున్న కారణంగా విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు. దీనిని గమనించి ప్రజలు సహకరించాలని కోరారు.