ఈ నెల 28 నుంచి 20 రైళ్లు రద్దు..!

ఈ నెల 28 నుంచి 20 రైళ్లు రద్దు..!

NTR: విజయవాడ శివారు రాయనపాడు రైల్వేయార్డ్ రీమోడలింగ్ పనుల కారణంగా పలు రైలు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈనెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు 20 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో 10 రైళ్లను దారి మళ్లించినట్లు వివరించింది. దీంతో పాటు 2 రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు పేర్కొంది.