పేర్ని నానిపై కోడిగుడ్లతో దాడి చేసిన జనసేన కార్యకర్తలు

కృష్ణా: గుడివాడలో మాజీమంత్రి పేర్ని నానిపై కోడిగుడ్లతో దాడి. కోడిగుడ్లతో దాడి చేసిన జనసేన కార్యకర్తలు. పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం. క్షమాపణలు చెప్పాలని జనసేన కార్యకర్తలు డిమాండ్. వైసీపీ కార్యకర్తలు, జనసైనికుల మధ్య వాగ్వాదం.. ఉద్రిక్తత నెలకోంది.