'వినాయకపురంలో పోలీసుల తనిఖీలు'

'వినాయకపురంలో పోలీసుల తనిఖీలు'

CTR: కాణిపాకం పంచాయతీ వినాయకపురం, అరుణానగరంలో ఆదివారం ఉదయం పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఎస్సై నరసింహులు ఆధ్వర్యంలో పోలీసులు ఇంటింటా విస్తృతంగా సోదాలు చేశారు. రికార్డులు సరిగా లేని ఆరు ద్విచక్ర వాహనాలను స్టేషన్‌కు తరలించారు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆయన హెచ్చరించారు.