Vపంచాయతీ ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

Vపంచాయతీ ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

 కృష్ణా: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకొని వ్యక్తి మ‌ృతిచెందిన ఘగన గొల్లపూడిలో చోటు చేసుకొంది. పోలీసుల వివరాల మేరకు.. స్థానిక చికెన్ షాప్ వద్ద ద్విచక్రవాహనదారుడిని గొల్లపూడి పంచాయతీకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ప్రసాద్ ఢీ కొట్టారు. ఈ ఘటనలో వాహనదారుడు రాజేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. వైద్యం కోసం విజయవాడ తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.