ఆక‌ట్టుకుంటున్న 'మేన్ వాపస్ ఆవుంగా' టీజర్

ఆక‌ట్టుకుంటున్న 'మేన్ వాపస్ ఆవుంగా' టీజర్

దర్శకుడు ఇంతియాజ్ అలీ,  దిల్జీత్ దోసాంజ్ కాంబోలో రాబోతున్న తాజా చిత్రం 'మేన్ వాపస్ ఆవుంగా'. 1947 దేశ విభజన నేపథ్యంలో సాగే ఈ ఉద్వేగభరిత ప్రేమకథ టీజర్ తాజాగా విడుదలైంది. విభజన నాటి కల్లోల పరిస్థితులు, భావోద్వేగాలను ఇంతియాజ్ తనదైన శైలిలో ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. భారీ అంచనాలున్న ఈ చిత్రం 2026 జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.