మదనపల్లెకు చేరుకున్న కృష్ణా జలాలు

మదనపల్లెకు చేరుకున్న కృష్ణా జలాలు

అన్నమయ్య: మదనపల్లెకు కృష్ణా జిల్లాలో చేరుకున్నాయని ఎమ్మెల్యే షాజహాన్ బాష తెలిపారు. కృష్ణా జలాలకు ఆయన అధికారులు, కూటమి నాయకులతో కలసి గురువారం జలహారతి పట్టారు. మదనపల్లె, పుంగనూరు, కుప్పంకు కృష్ణా జలాలను సీఎం చంద్రబాబు తెప్పించారని, మదనపల్లె - చిప్పిలి సమ్మర్ స్టోరేజ్కి నీరు చేరిందన్నారు. నియోజకవర్గంలో తాగు, సాగు నీటికి ఈ జలాలు దోహద పడతాయని ఆయన అన్నారు.