ప్రధాని మోదీ మే 2 షెడ్యూల్ ఇదే.!

ప్రధాని మోదీ మే 2 షెడ్యూల్ ఇదే.!

కృష్ణా: ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ఖరారు అయింది. ఆయన మే 2న గన్నవరం చేరుకొని హెలికాప్టర్లో అమరావతికి బయలుదేరుతారు. అక్కడ 1.2 కి.మీ రోడ్డు షో నిర్వహించి, అనంతరం పెవిలియన్ సందర్శిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొని, లక్ష కోట్ల అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు.