నెంబర్ ప్లేట్ లేదా..? ఫొటో తీసి మాకు పంపండి..!

నెంబర్ ప్లేట్ లేదా..? ఫొటో తీసి మాకు పంపండి..!

HYD: నగరం, ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో అనేక వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా కనిపిస్తున్నట్లుగా పలువురు నెటిజన్లు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండానే నడుపుతున్నారని ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనిపై స్పందించిన సైబరాబాద్ పోలీసులు అలా ఎక్కడైనా కనిపిస్తే ఫొటోలు తీసి మా వాట్సాప్ నెంబర్ 94906 17346కు సెండ్ చేయాలని సూచించారు.