VIDEO: 'ఉపాధి హామీ పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలి'

VIDEO: 'ఉపాధి హామీ పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలి'

WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పని ప్రదేశాన్ని రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి ఉపాధి హామీ పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.