23 ఏళ్లుగా ఆ కుటుంబానిదే ఏకచక్రాధిపత్యం.!
SRPT: యాతవాకిళ్ల గ్రామంలో దాదాపు 23 ఏళ్ల పాటు ఒకే కుటుంబం సర్పంచ్‌గా ఉండటం ప్రత్యెేకం. 1988లో కోలహలం విశాలాంధ్ర సర్పంచ్‌గా ఎన్నికై గ్రామంలో పలు సేవలందించి మంచి గుర్తింపు పొందారు. తరువాత ఆమె కుమారుడు కృష్ణంరాజు, కోడలు పద్మ, 2019లో చిన్న కుమారుడు లక్ష్మీనరసింహారాజు వరుసగా సర్పంచ్‌లుగా ఉన్నారు. ఈ కుటుంబం మొత్తం 23 సంవత్సరాలు గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది.