VIDEO: 'భూ సమస్యను వెంటనే పరిష్కరించాలి'
NRML: కడెం మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ గోండు గూడ, మైసంపేట్ గ్రామస్తులకు భూ వివాదంలో చోటుచేసుకున్న సమస్యను అధికారులు త్వరగా పరిష్కరించాలని రాయి సెంటర్ పెద్దలు డిమాండ్ చేశారు. గురువారం కడెం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ లచ్చిరాంకు సమస్యపై వివరించారు. ఈ భూవివాదంతో మైసంపేట్ గ్రామస్తులకు ఉపాధి కోల్పోతున్నారని వివరించారు.