కళాశాలలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సు
MBNR: జిల్లా కేంద్రంలోని తిరుమల హిల్స్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ ఎస్పీ జానకి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కళాశాలలో మొదటి సంవత్సరంలో చేరిన వారు వచ్చే సంవత్సరం అయ్యే సరికి సీనియర్లుగా మారిపోయాక కొత్తవారిని ర్యాగింగ్ చేయడం తప్పన్నారు.