VIDEO: టోల్ ప్లాజాకు తమ గ్రామం పేరు పెట్టాలని ధర్నా

VIDEO: టోల్ ప్లాజాకు తమ గ్రామం పేరు పెట్టాలని ధర్నా

ప్రకాశం: దోర్నాల మండలం జిమ్మి దోర్నాల సమీపంలోని నేషనల్ హైవేపై సోమవారం హసనాబాద్ గ్రామస్తులు ధర్నాకు దిగారు. హైవేపై ఏర్పాటు చేస్తున్న టోల్ ప్లాజాకు తమ గ్రామ పేరు పెట్టారని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని వారిని సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నారు.