ఇంటర్ సప్లమెంటరీ ఎగ్జామ్ ఫీ చెల్లించడానికి మరొక అవకాశం

NZB: తెలంగాణ ఇంటర్ బోర్డు ఇప్పటివరకు సప్లిమెంటరీ మరియు ఇంప్రూవ్‌మెంట్ ఎగ్జామ్ ఫీజు చెల్లించడానికి మరోక అవకాశం ఇవ్వడం జరిగింది.పేరెంట్స్ మరియు ప్రిన్సిపాల్స్ అభ్యర్థన మేరకు 2,000 అపరాధ రుసుముతో మే 21 వరకు ఇంటర్ విద్యార్థులకు సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు చెల్లించడానికి మరొక అవకాశం అవకాశం కల్పించడం జరిగింది.