రేపు 'పెద్ది' నుంచి బిగ్ అప్‌డేట్

రేపు 'పెద్ది' నుంచి బిగ్ అప్‌డేట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న 'పెద్ది' మూవీ నుంచి మెగా అప్‌డేట్ రాబోతోంది. చరణ్ బర్త్ డే సందర్భంగా రేపు ఉదయం 9:45 గంటలకు బిగ్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'బ్యాట్ పట్టుకోవడం చూశారు.. ఇప్పుడు గద పట్టుకోవడం చూస్తారు' అంటూ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.