కాంట్రాక్టర్ లెక్చరర్ ఉరేసుకొని అత్మహత్య

కాంట్రాక్టర్ లెక్చరర్ ఉరేసుకొని అత్మహత్య

KMR: జిల్లా కేంద్రంలోని కాకతీయ నగర్‌లో అంబీర్ రాజు (45) అనే కాంట్రాక్ట్ లెక్చరర్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రాజు కుటుంబంతో కలిసి జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నారు. ఆయన భిక్కనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నారు.