CPI కార్యాలయంలో సినీ దర్శకుడు బాబ్జి

CPI కార్యాలయంలో సినీ దర్శకుడు బాబ్జి

ప్రకాశం: ప్రజా నాట్య మండలి చలనచిత్ర శాఖ అధ్యక్షులు, సినీ దర్శకుడు బాబ్జి గురువారం మార్కాపురం సీపీఐ కార్యాలయాన్ని సందర్శించారు. సీపీఐ ఉద్యమ తీపి గుర్తులు, త్వరలో జరగబోవు సీపీఐ రాష్ట్ర మహాసభలు తదితర విషయాలతో జిల్లా కార్యవర్గ సభ్యులు అందే నాసరయ్యతో ముచ్చటించారు. నల్లపూసలు, ఎన్టీఆర్ నగర్, పోలీస్ వారి హెచ్చరిక వంటి చిత్రాలను బాబ్జి తీసిన విషయం తెలిసిందే.