KCR నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: MLA

VIDEO: ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసిన కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. బీఆర్ఎస్ అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ, 60 లక్షల మంది సైనికులు, నాయకులు, కార్యకర్తలు ఉన్న సైన్యం అని పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా కవిత పనితీరుతో కార్యకర్తల్లో, నాయకులలో అయోమయ పరిస్థితులు ఏర్పడినట్లు తెలిపారు.