గంజాయి మత్తుకు చివరికీ వైద్య విద్యార్థులు సైతం..!

గంజాయి మత్తుకు చివరికీ వైద్య విద్యార్థులు సైతం..!

HYDలో చివరికి వైద్య విద్యార్థులు సైతం గంజాయి మత్తుకు అలవాటు పడటం బాధ కలిగిస్తుంది. HYDలో ఒక అతని వద్ద 32 మంది వైద్య విద్యార్థులు గంజాయి కొంటుండగా పట్టుబడ్డ 24 మందిని పరీక్ష 9 మందికి పాజిటివ్ వచ్చింది. ఇంకోవైపు 16, 18 ఏళ్ల యుక్త వయస్సులో యువత మత్తుగా బానిసగా మారి, జీవితాలను ఆగం చేసుకుంటున్నారు.