సర్పంచ్‌గా MLA భార్య ఏకగ్రీవం

సర్పంచ్‌గా MLA భార్య ఏకగ్రీవం

TG: ఎంఐఎం MLA కౌసర్‌ మొహియుద్దీన్‌ భార్య నజ్మా సుల్తానా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ  చేసిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలంలో ఉన్న బస్వాపూర్‌లో ఆమె పోటీ చేయగా.. ఆ గ్రామ ప్రజలు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా, నజ్మా గతంలో HYDలో.. నానక్‌నగర్, గోల్కొండ ప్రాంతాల నుంచి 2 సార్లు కార్పొరేటర్‌గా వ్యవహరించారు.