తిరుమలపూర్ ఉపసర్పంచ్‌గా నూకల శ్రీనివాస్
BHNG: తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ ఉపసర్పంచ్‌గా నూకల శ్రీనివాస్‌ను వార్డు సభ్యులు సోమవారం ఎన్నుకున్నారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానని అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తానని అన్నారు. మొదటి విడత ఎన్నికల్లో సర్పంచిగా దొనికెన రేణుక వెంకటేష్ గెలుపొందారు. కాగా ఇవాళ ఉపసర్పంచ్ ఎన్నిక జరిగింది.