VIRAL: పెళ్లిలో 8వ ప్రమాణం చేసిన వరుడు

VIRAL: పెళ్లిలో 8వ ప్రమాణం చేసిన వరుడు

ఢిల్లీలో మయాంక్ - దియా అనే వధూవరుల పెళ్లి వైభవంగా జరిగింది. సప్తపదిలో 7 ప్రమాణాలు చేశారు. ఆ తర్వాత వరుడు చేసిన మరో ప్రమాణం అందరినీ నవ్వించింది. 'ఈ రోజు నుంచి మన గదిలో ఏసీ టెంపరేచర్‌ను నేనే నియంత్రిస్తాను' అని మయాంక్ 8వ ప్రమాణం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. భార్యను ముందే గ్రిప్‌లో పెట్టుకుంటున్నావా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.