'వైద్య అవసరాల్లో ప్రభుత్వమే అండగా నిలుస్తుంది'

'వైద్య అవసరాల్లో ప్రభుత్వమే అండగా నిలుస్తుంది'

SKLM: ప్రజల కష్టసుఖాల్లో వైద్య అవసరాల్లో ప్రభుత్వమే అండగా నిలుస్తుందని శుక్రవారం ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి‌కుమార్ అన్నారు. ఎల్లువాడ పుష్పా, గుండుపల్లి లక్ష్మీ భవానిలకు రూ.1.25 లక్షల CMRF చెక్కులు మంజూరయ్యాయి. ఈ మేరకు ఆ చెక్కులను కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చేతుల మీదగా అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అందించే సీఎంఆర్ఎఫ్ వారి కుటుంబం భరోసా అని ఆయన తెలిపారు.